World Toilet day GP Thornala, Madduru Mandal
ఈరోజు మద్దూరు మండలం, తోర్నాల గ్రామ పంచాయతీలో, ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా గ్రామంలో లో ప్రజాలందరికీ అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, కో ఆప్షన్, మరియు స్థాయి సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలతో పాటు స్కూల్ విద్యార్థులు, పాల్గొన్నారు. గ్రామంలో మరుగుదొడ్డి లేని ఇండ్లకు వెళ్లి మరుగుదొడ్లు ప్రాధాన్యత మరియు నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఇచ్చే సహకారనికి సంబంధించి అవగాహన కల్పించడం జరిగింది.
Event info
Start date: November 19, 2019
End date: November 26, 2019
Organization: Grama Panchayath Thodala.
Online